Wednesday, August 1, 2007

ఎందరొ మహానుభావులు అందరికి నా వందనములు..ఈ నాడు ఎంతొ శుభదినం..మనం అందరం అలొచించి అడుగు వెస్తున్న శుభతరునం..సేవా ద్రుక్పదంతొ అలొచిస్తున్నాం ఇది గర్వించ దగ్గ విషయం.నా మనవి ఎమిటి అంటే అందరం కలిసికట్టుగా తొడ్పడుతూ ముందుకు అడుగు వెద్దాం.
సెలవుకమలాకర్